Telugu Movie News | Telugu News | Cinema News

కాజల్ గ్లామర్ డోస్!

5

కాజల్ గ్లామర్ డోస్.

 

టాలీవుడ్ లో కాజల్ అగర్వాల్ ఇప్పటికి టాప్ హీరోయినే. ఈ అమ్మడు చేసినన్ని భారీ చిత్రాలు మరె హీరోయిన్ చేయలేదంటే అతిశయోక్తి కాదు. ఈ చందమామ అందానికి సొంత మొత్తం ఫిదా అయింది. సినిమాలో కాజల్ అగర్వాల్ ఉంటె అదొక స్పెషల్ అట్రాక్షన్. ఏళ్ల తరబడి అదే ఫిజిక్ ని మైంటైన్ చేస్తూ ఆశ్చర్యపరుస్తోంది.

కెరీర్ ఆరంభంలో అందాల ఆరబోతకు కాజల్ హద్దులు పాటించింది. కానీ ప్రస్తుతం క్రమంగా గ్లామర్ డోస్ పెంచుతోంది. ఐటెం సాంగ్ లకు కూడా ఒకే చెబుతోంది. సినిమా ఈవెంట్ లలో కళ్ళు చెదిరే డ్రెస్సులతో అందాలు ఆరబోస్తో హీట్ పెంచేస్తోంది. తాజగా జీ గోల్డెన్ అవార్డ్స్ సందర్భంగా కాజల్ లుక్ అదుర్స్ అనిపించే విధంగా ఉంది.

 

బ్లాక్ డ్రెస్సులో కాజల్ తనఅందాలతో అక్కడున్న కెమెరాలన్నింటిని తన వైపు తిప్పుకుంది.

1 Comment
  1. I cannot thank you enough for the blog article.Really thank you! Really Cool.

Leave A Reply

Your email address will not be published.