రంగస్థలం టీం సమంతను మోసం చేసిందా?
మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన రామ్ చరణ్ తేజ్ ‘రంగస్థలం’ టీజర్ ఎట్టకేలకు వచ్చేసింది. కొద్దిసేపటి క్రితం మైత్రి మూవీ మేకర్ బ్యానర్ అఫీషియల్ ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదలైన ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. విడుదలైన కొన్ని…