జెర్సీ పాప ‘పేరు’ లొల్లి.! నా పేరు సరిగ్గా రాయండ్రా బాబూ.!
Shraddha Srinath.. పేరు గుర్తుంది కదా.. శ్రద్ధా శ్రీనాధ్.. మళ్లీ చెబుతున్నా.. శ్రద్ధా శ్రీనాధ్.. అంటూ గబ్బర్ సింగ్ రేంజ్లో తన పేరుకు బిల్డప్ ఇచ్చుకుంది గతంలో ఈ ముద్దుగుమ్మ. అదేనండీ, హీరోయిన్ శ్రద్ధా...