నివేదా థామస్.. అందాల రాక్షసివే.! గుండెల్లో గుచ్చావే.!
‘జెంటిల్మెన్’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన ముద్దుగుమ్మ నివేదా థామస్. తొలి సినిమాకే ఉత్తమ నటి అవార్డు అందుకుంది. నిజంగానే నివేదా థామస్ మంచి యాక్టింగ్ టాలెంట్ వున్న అమ్మాయ్ మరి. గ్లామర్ పాత్రల...