పుతిన్ ఆరోగ్యం రోజు రోజుకీ క్షిణిస్తోందదా.?
Vladimir Putin Health.. ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ పేరు అందరికీ సుపరిచితమైపోయింది. సో, ఆయన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆరోగ్యం ప్రస్తుతం ఏమీ బాగా...