Kavya Thapar.. ‘ఏక్ మినీ కథ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బ్యూటీ కావ్య థాపర్. అంతకు ముందే ‘ఈ మాయ పేరేమిటో’ అనే సినిమాలో నటించింది ఈ ముద్దుగుమ్మ. టైమ్ కలిసొస్తే, స్టార్ హీరోయిన్ అవ్వదగ్గ కెపాసిటీ వుంది. కానీ, స్టార్డమ్ అంత తేలిగ్గా రాదు కదా.
కావ్య థాపర్ విషయంలోనూ అది ప్రూవ్ అయ్యింది. టాలెంట్ వున్నా, అమ్మడికి అవకాశాలు దక్కడం లేదు. తెలుగులో రెండు సినిమాలకి మాత్రమే పరిమితమైంది.
ఈ మధ్యనే తమిళ తంబీలకూ కావ్య థాపర్ అందాల విందును పరిచయం చేసింది. ఏమో అక్కడైనా అదృష్టం కలిసొస్తుందో లేదో కానీ, ప్రయత్నాలైతే చురుగ్గా చేస్తోందీ హాట్ బ్యూటీ.
Kavya Thapar.. హద్దుల్లేని ఎక్స్పోజింగ్..
నిజానికి కావ్య థాపర్ చాలా టాలెంటెడ్. ఎలాంటి క్యారెక్టర్ అయినా డీల్ చేయగల సత్తా వుంది అమ్మడిలో. అదే టైమ్‌లో గ్లామర్ పాళ్లు కూడా చాలా చాలా ఎక్కువే.
ఎక్స్పోజింగ్ విషయంలో ఎలాంటి హద్దుల్లేవ్ పాపం పాపకి. హీరోయిన్‌కి ఇంతకన్నా కావల్సిన క్వాలిటీస్ ఏముంటాయ్ చెప్పండి.

ఇక, సినిమాల సంగతెలా వున్నా, తమ ఉనికిని చాటుకోవడానికి ముద్దుగుమ్మలకున్న బెస్ట్ ప్లాట్ ఫామ్ సోషల్ మీడియా. అందుకే అక్కడే తన అదృష్టం పరీక్షించుకుంటోంది కావ్య థాపర్. తనదైన స్టైల్లో నెట్టింట బాగానే కష్టపడుతోందిలెండి.
కావ్య థాపర్ నెట్టింటి తళుకులు
అసలే క్యూట్‌గా వుంటుంది కదా. కాస్త హాట్నెస్ ప్రదర్శిస్తే చాలు, ‘వి వన్నా ఫాలో ఫాలో ఫాలో యు..’ అంటూ నెటిజనాలు అమ్మడి వెంట పడిపోతారు. ఇప్పుడదే ట్రైల్స్‌లో బిజీగా వుంది కావ్య థాపర్.
అంతకు మించి అనేలా ఘాటైన ఫోటో షూట్లు చేయించుకుంటోంది.
వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. ఇప్పటికే బోలెడంత మంది ఫాలోవర్స్‌ని సంపాదించుకుంది. ఆ ఫాలోయింగ్ మరింత పెంచుకునేందుకు స్పైసీ థాట్స్ చేస్తోంది క్యూటీ పాప కావ్య థాపర్.