Neha Sharma Aisha.. ‘చిరుత’ సినిమాలో హీరోయిన్గా నటించిన ముద్దుగుమ్మ నేహాశర్మకు కాలం కలిసి రాలేదు. పూరీ బ్రాండ్ హీరోయిన్ అయిన నేహా శర్మ ఎందుకో హీరోయిన్గా నిలదొక్కుకోలేకపోయింది. డెబ్యూ ఘనంగానే జరిగినప్పటికీ, ఆ తర్వాత మంచి అవకాశాలు అందుకోలేకపోయింది.
‘కుర్రాడు’ అనే సినిమాలో కనిపించి మాయమైపోయింది నేహాశర్మ. కానీ, అవకాశాల కోసం ట్రై చేస్తూనే వుంది. అందులో భాగంగానే సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్లతో బిజీగా వుంటుంది. ఘాటైన సెల్ఫీ పోజులతో కుర్రాళ్లకు మతులు పోగొడుతుంటుంది.
ఎంత చేసినా, అమ్మడి అందం సోషల్ మీడియాని దాటి వెండితెరపైకి రాలేకపోతోంది. ఎంతలా అందాల ఆరబోతతో రెచ్చిపోయినా, తెలుగు దర్శక, నిర్మాతల దృష్టిలో పడలేకపోతోంది నేహా శర్మ. ఈ మధ్యనే ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చూసిందట నేహా శర్మ. చరణ్‌తో తన డెబ్యూ మూవీ గుర్తొచ్చిందట.
ఒకే ఒక్క ఛాన్స్.. ఇంకోసారి చరణ్‌తో డాన్స్ చేసే అదృష్టం రావాలని కోరుకుంటున్నా.. అంటూ తన మనసులోని కోరిక బయటపెట్టింది నేహాశర్మ.
Neha Sharma Aisha.. చెల్లెలు ఐషా శర్మనీ దించాలనుకుంది
తాను దూర సందు లేదు కానీ, మెడకేమో డోలా.. అన్నట్లుగా తనకే అవకాశాలు కరువంటే, చెల్లెలు ఐషా శర్మనీ టాలీవుడ్లో లాంఛ్ చేయాలని ఆశపడింది. కానీ, అది కూడా కుదరలేదు.
అక్కా చెల్లెల్లిద్దరూ సోషల్ మీడియా ప్టాట్ ఫామ్‌లోనే అందాల విందుతో రెచ్చిపోతూ వుంటారు. కాంబినేషన్ పిక్స్‌తో గ్లామర్‌తో మాతో మాకే పోటీ.. అనే రేంజులో కుర్రోళ్లకు పిచ్చెక్కించేస్తుంటారు.
ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి. ఈ బ్యూటిఫుల్ సిస్టర్స్ బ్యూటీనెస్ ముందు గ్లామరే చిన్నబోతుంటుంది. తాజాగా బ్లాక్ అండ్ వైట్ కాన్సెప్ట్‌లో శర్మ సిస్టర్స్ చేసిన హంగామా నెట్టింట్లో సందడి చేస్తోంది. వావ్.. వాట్ ఏ బ్యూటీఫుల్ సిస్టర్స్ గ్లామర్ కా డబుల్ డోస్.. అంటూ ఆ ఫోటోలకు కామెంట్ల జల్లు కురుస్తోంది నెటిజనం నుంచి.