ఏంటి పాపా ఇలా చేశావ్.? కంగన ‘ధాకడ్’పై సెటైర్లు.!
Kangana Ranaut Dhaakad.. బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ తనను తాను సినీ పరిశ్రమ అంతటికీ ‘క్వీన్’ అని అనుకుంటుంది. సినిమాలు, రాజకీయాలూ.. అన్నిటినీ కలగాపులగం చేసేస్తుంటుంది. ఇతరుల్ని అవమానించడమే పనిగా పెట్టుకుంటుంటుంది కంగనా...