Godfather Vs Lucifer: మోహన్‌లాల్ మీద ప్రేమా.? చిరంజీవిపై ద్వేషమా.?
Godfather Vs Lucifer.. నో డౌట్, మోహన్‌లాల్ సూపర్ స్టార్.! మలయాళంలో మోహన్‌లాల్ తిరుగులేని నటుడు. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు. అలాగని, ఆ మోహన్‌లాల్‌తో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిని పోల్చి, ఇద్దరిలో...