Keerthy Suresh.. మహానటీ.! ఇది నువ్వేనేటీ.!
‘నేను శైలజ’ సినిమాతో హీరోయిన్గా తెరంగేట్రం చేసిన ముద్దుగుమ్మ కీర్తి సురేష్ (Keerthy Suresh). మలయాళ ముద్దుగుమ్మ కావడంతో, యాక్టింగ్ టాలెంట్ రంగరించుకుని వచ్చేసింది. కేవలం టాలెంట్‌తోనే సక్సెస్ అయ్యింది కీర్తి సురేష్. గ్లామర్‌కి...