కృతిశెట్టికి యాక్టింగ్ రాదా.? బేబమ్మపై ఎందుకీ నెగిటివిటీ.?
Krithi Shetty acting Skills.. క్యూట్ క్యూట్‌గా కనిపించే బేబమ్మపై దారుణంగా నెగిటివిటీ స్ర్పెడ్ అవుతోంది. ఏంటా నెగిటివిటీ అంటారా.? బేబమ్మ కృతిశెట్టికి అసలు యాక్టింగే రాదట. విచిత్రంగా అనిపిస్తోందా.? ఓ వెబ్ మీడియా...