‘మహానటి’కి అదే ప్లస్: కీర్తి సురేష్‌కి తిరుగులేదంతే.!
Keerthy Suresh Mahanati.. హీరోయిన్లు తమ అందాన్ని మరింత మెరుగుపరుచుకోవడం కోసం రకరకాల కాస్మోటిక్ సర్జరీలు చేయించుకోవడం సహజమే. నిజానికి ఈ సర్జరీల గొడవ ఇప్పటిది కాదు. అలనాటి మేటి తారలు సైతం సర్జరీలను...