అయ్యో పాపం.! Ileanaని అలాక్కూడా పట్టించుకోరేం.!
ఇలియానా (Ileana) ఒకప్పుడు స్టార్ హీరోయిన్. తెలుగులో స్టార్ హీరోలందరి సరసనా నటించేసింది. ఎన్నో సూపర్ హిట్లు చవి చూసింది కెరీర్‌లో. కానీ అది అప్పుడు. ఇప్పుడు పరిస్థితి వేరే. ఇలియానాని అస్సలెవ్వరూ పట్టించుకోవడం...