Ram Charan.. స్వీట్ వార్నింగ్.! గట్టిగానే ఇచ్చి పడేశాడే.!
Ram Charan.. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేర్ వీరయ్య’ చిత్రం సంక్రాంతికి విడుదలై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. బాబీ దర్శకత్వంలో రూపొందింది ఈ సినిమా. ఓ అభిమాని మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్...